Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ కీలక వ్యాఖ్య, జి ల్లాలో ఉచిత బస్సుపథకo అమ లుతో భారీస్థాయిలో ఆర్థిక ఆదా

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఉచిత బస్సు పథకం మ హిళ ల ఆర్థిక, సామాజిక భద్రతకు, స్వావలంబనకు భరోసా, బల మైన అడుగు అని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నా రు.మంగళవారం నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి ప థకంలో భాగంగా ఉచిత బస్సులో పదివేల కోట్ల ఆదాచేసిన సందర్భంగా ప్రయాణించిన మహిళలకు నిర్వహించిన స న్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. జిల్లాలో మహిళలకు అమలు చే స్తున్న ఉచిత...