Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలకఆదేశం, భూముల మార్కెట్ విలువల నవీకరణను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: రాష్ట్ర ప్ర భుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భూముల మార్కెట్ విలు వ ల నవీకరణను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశిం చారు. ఈ ప్ర క్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు. సోమవా రం ఉదయాదిత్య భవనంలో సబ్ రిస్టా ర్లు, తహసిల్దార్ లు, ఎంపీడీవోలతో భూముల మార్కెట్ వి లువలపై సమీక్ష నిర్వహించారు.జీవో నెం.41 ప్రకారం భూ ముల మార్కెట్ విలువల...