Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, ప్రైవేట్ పాఠశాలకు మిoచి ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యనoదించాలి
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవె న, నల్లగొండ: ప్రభుత్వ పాఠశాలల ద్వారా ప్రయివేట్ పాఠ శాల లకు మించి విద్యను అందిం చాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ అప్పీల్ చేశారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బొ ట్టుగూడ కోమటిరెడ్డి ప్రతిక్ ప్రభుత్వ ప్రా థ మిక,ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలోని కో మటిరెడ్డి ప్రతిక్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను త నిఖీ చేసిన ఆయన...