Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, సమస్యల రహిత మున్సి పాలిటీలు,పంచాయతీలుగా తీర్చి దిద్దడమే ప్రభుత్వ ధ్యేయo
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నకిరేకల్ : అన్నివర్గాల సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన, ప్రగతి ప్రణా ళిక 99 రోజుల కార్యచరణను అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవ ర్గ కేంద్రంలోని నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గస్థాయి ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సన్నాహక కార్యక్రమంలో మాట్లాదడారు. రాష్ట్ర ప్ర భుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ భాగస్వాములు అయ్యేలా...