Nalgonda Collector Chandrashekar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అ ప్పీల్, రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి 

:Nalgonda Collector Chandrashekar : ప్రజా దీవెన, నిడమానూరు: ఎల్ నినో కారణంగా జిల్లాలో 40 శాతం త క్కువ వర్షపాతం నమోదైన దృష్ట్యా రైతులు ఈ వ్యవసాయ సీజన్ లో కంది, పెసర, , సజ్జలు, జొన్నలు వంటి ఆరుతడి పంటలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ విజ్ఞప్తి చే శారు. ఆరు తడి పంటలకు తక్కువ నీరు అవసరమవు తుందని, దీంతో రైతులకు మేలు కలుగుతుందని, మంచి ఆ దాయం వస్తోందని చెప్పారు. అందువల్ల జిల్లాలోని రై తు...