Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, వరి కొయ్యలను కాల్చకుండా పర్యావరణాన్ని కాపాడుకుందాo
Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రైతులు వ రి పంట కోసిన తర్వాత పొలంపై ఉ న్న వరి కొయ్యలను కాల్చడం వ ల్ల అనేక దుష్పరిణామాలు సంభవి స్తాయని, అందువల్ల ఎవరు వరి కొయ్యలను తగల బెట్టవద్దని జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ విజ్ఞప్తిచేశారు. శుక్ర వారం అయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న గిరక బావి గూడెంలో రైతులు వరి కొయ్యల ను పొలంపైనే తగల బెడుతున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి రైతులతో మా...