Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, ప్రత్యేక ప్రజావాణిని దివ్యాంగు లు సద్వినియోగపర్చుకోవాలి
Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: వయో వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను సా నుకూలంగా పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలె క్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. వ యో వృద్ధులు, దివ్యాంగులకు ఉద్దే శించి ప్రతినెలా చివరి శనివారం న ల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహిస్తున్న “ప్రత్యేక ప్రజావాణి కార్య క్ర మాన్ని” సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాల యంలోని సమావేశ మంది రంలో వయో వృద్ధులు, దివ్యాంగులకు ఉద్దేశించి నిర్వహిం చిన ప్రత్యేక...