Nalgonda collector Chandrashekhar : కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశం, ఓట రు జాబితా ప్రత్యేక సమగ్రసవర ణ( సర్) లో బిఎల్ ఓలే ఓటర్ల ఇంటింటికి వెళ్లి ధ్రువపత్రాలు పరి శీలించాలి

Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ:ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న ద రఖాస్తులకు సంబంధించి బి ఎల్ వో లే ఓటర్ల ఇంటింటింకి వెళ్లి దృవాత్రాలను పరిశీలిస్తు న్నారని జిల్లా కలెక్టర్ బి.చంద్రశే ఖర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అ ధి కారికి తెలిపారు.గురువారం హై దరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రె డ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ ఐఆ ర్ ప్రక్రియపై, అలాగే గ్రాడ్యూయే ట్ ఎం ఎల్ సి ఎన్నికల పై...