Nalgonda collector Chandrashekhar : బాలనేరాల కట్టడికి సమగ్ర కా ర్యాచరణ శాఖల మధ్య సమ న్వయం కీలకం
--బాలల రక్షణ, చెడు వ్యసనాల నివారణకు ప్రత్యేక దృష్టి సారిం చాలి --జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: బాలలు నేరాల బాట పట్టకుండా, చెడు వ్యసనా లకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయా లని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశే ఖ ర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పి లుపునిచ్చారు. బాలల రక్షణ, బాల నేరాల నియం త్రణ, మత్తు...