Nalgonda collector Chandrashekhar : ఖైదీలు గాంధీజీ ఆదర్శంగా జీవిం చాలి

-- నల్లగొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ : జైలు జీవితం నుండి బయటికి వచ్చిన తర్వాత గాంధీజీని ఆద ర్శంగా తీసుకొని జీవించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఖైదీలకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జ యంతి సందర్భంగా శు క్రవారం నల్గొండ జిల్లా జైలులో నిర్వ హించిన ఖైదీల సంక్షేమ ది నోత్సవానికి అయన ముఖ్య అ తిథిగా హాజరయ్యారు.ఖైదీలు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నవ సమాజ నిర్మాణం లో...