Nalgonda collector Chandrashekhar : : రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారుల సమన్వయం అవసరం

--ప్రతి 30 కి.మీ.కు అంబులెన్స్, క్రేన్, హెల్పర్ ఏర్పాటు చేయాలి --నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన నల్ల గొండ: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ ఆదేశించారు. నేషనల్ హైవేలపై ప్రతి 30 కిలోమీటర్ల కు ఒక అంబులెన్స్, క్రేన్, హెల్పర్‌ను అందుబాటులో ఉంచాల ని అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో జిల్లా రోడ్డు...