Nalgonda collector chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీల్, క్షేత్రస్థాయిలో అభివృద్ధి పథకాల అమలుబాధ్యత జిల్లాఅధికారులదే
Nalgonda collector chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ:ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్ర మా ల ఫలితాలు క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడా ల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం అయన కలెక్టర్ కార్యాలయం లో ప్రజల వద్ద నుండి ఫిర్యాదుల ను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీ కరణ తర్వాత జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీ క్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న...