Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ కీలక వ్యాఖ్య, రైతులు నాణ్యత ప్రమాణాలతో మాత్రమే ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి 

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రబీలో ప్ర భుత్వం ప్రకటించిన మద్దతు ధర పొం దేందుకు రైతులు నాణ్యత ప్ర మాణాలతో కూడిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తీసు కురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కో రారు. ఆదివారం ప్రాథమిక వ్యవ సాయ సహ కార సంఘం ఆధ్వర్యంలో నల్గొండ సమీపంలోని ఆర్జల బా వి వద్ద ఏర్పాటుచేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించా...