Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుం డా ధరిత్రి, ప్రకృతిని కాపాడండి

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవన నల్గొండ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా దరిత్రితోపాటు, ప్రకృతి పెను విపత్తును ఎదుర్కొంటున్నదని, దీనిని దృష్టి లో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషే ధించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాతృ భూమి" దినోత్సవాన్ని పురస్కరిం చు కొని బుధవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభి వృ ద్ధి శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని కేం ద్రీయ విద్యాలయ నుండి కలెక్టర్...