Nalgonda Collector Chandrashekhar : మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ 

Nalgonda Collector Chandrashekhar :ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జి ల్లా కేంద్రంలోని రాంన గర్‌లోని పా త మోనా కాలేజీ ప్రాంగణంలో ఉన్న మైనారిటీ బాలికల రెసిడె న్షియ ల్ పాఠశాల మరియు కళాశాలను జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బుధ వారం ఆకస్మికంగా సంద ర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా లో సంక్షేమ వారోత్సవాలు ఉత్సాహంగా కొన సాగుతుండ గా, జిల్లా కలెక్టర్ పాఠశా...