Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక పిలుపు, ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి ప్రతిఒక్కరూ సహకరించాలి
Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవు తుందని జిల్లా కలె క్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. ప్రజా పాల న- ప్రగతి ప్రణాళిక 99 రోజు ల కార్యక్రమంలో భాగంగా శుక్ర వారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆ వరణలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్ర మానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో అనే క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తు...