Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, ప్రశాంతంగా ఓట్ల లెక్కింపుకు రాజకీయ పార్టీలు సహకరించాలి
Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లా లో నల్గొండ మున్సిపల్ కార్పొరేష న్ తోపాటు,ఇతరము న్సి పాలిటీల ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూ ర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్ర శేఖర్ తెలిపారు. గురు వారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం లోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఏర్పాటుచేసిన నల్గొండ మున్సిప ల్ కార్పొరేషన్ ఓట్ల లె క్కింపు...