Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 3:29 pm Posted by : praja deveena

Nalgonda Collector chandrashekhar family : ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ సన్నిధిలో కలెక్టర్ కుటుంబం

Nalgonda Collector chandrashekhar family : ప్రజా దీవెన, కనగల్: కనగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధ ర్వేశిపురం సోమవారం భ క్తిభావంతో పులకించింది. భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని నల్ల గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ త న సతీమణి శ్రావణి, పిల్లలతో క లిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్ కు టుంబానికి ఆలయ అర్చకులు, అధికారులు సాం ప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భా లయంలో కొలువై ఉన్న ఎల్లమ్మ తల్లికి కలె క్టర్ దంపతులు శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు, ప్రత్యేక పూజ లు నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మ వారి దివ్య మంగళ రూపా న్ని దర్శించుకుని మొక్కులు చె ల్లించుకున్నారు. పూ జా కార్యక్ర మాల అనంతరం ప్రధాన అర్చ కులు దామోదర్ శర్మ, పసునూరి నాగరాజు కలెక్టర్ కుటుంబ సభ్యులకు తీ ర్థప్రసాదాలు అందజే సి, వేద ఆశీర్వచనాలు అందించారు. జిల్లా ప్రజలంతా ఆయు రారోగ్యాలు, సుఖసంతోషాలతో వ ర్ధిల్లాలని, అమ్మవారి కరుణాక టాక్షాలు ఎల్లప్పుడూ ఉం డాలని ఈ సందర్భంగా కలెక్టర్ సతీమణి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్ర తినిధులు, భక్తులు పాల్గొన్నారు.