Nalgonda Collector chandrashekhar family : ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ సన్నిధిలో కలెక్టర్ కుటుంబం

Nalgonda Collector chandrashekhar family : ప్రజా దీవెన, కనగల్: కనగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధ ర్వేశిపురం సోమవారం భ క్తిభావంతో పులకించింది. భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని నల్ల గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ త న సతీమణి శ్రావణి, పిల్లలతో క లిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్ కు టుంబానికి ఆలయ అర్చకులు, అధికారులు సాం ప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భా లయంలో కొలువై ఉన్న ఎల్లమ్మ తల్లికి కలె...