Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఉద్బో ధ, ప్రజల్లో రోడ్డుభద్రతపై అవగా హన ప్రతీ ఒక్కరిలో అనివార్యo

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రోడ్డు భద్ర తపై ప్రజల్లో అవగాహన అత్యంత అ వసరం అని జిల్లా కలెక్టర్ బడు గు చంద్రశేఖర్ అన్నారు. జా తీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో గురువారం రవాణాశాఖ ఆధ్వర్యం లో ఎన్ జి కాలేజ్ నుండి రామగిరి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన రో డ్డు భద్రత అవగాహన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ లు జండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగాజిల్లా...