Nalgonda collector medical College : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక అప్పీల్, కాబోయే వైద్యు లు గ్రామీణప్రాంతాల్లోనూ వైద్యసేవలoదించాలి

  Nalgonda collector medical College: ప్రజా దీవెన, నల్లగొండ: కాబోయే వైద్యులు పట్టణ ప్రాంతంతో పాటు, గ్రా మీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడంపై దృష్టి సారిం చాలని జిల్లా కలెక్టర్ బి.చoద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివా రం ఆయన నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వ హి స్తున్న వైద కళాశాల వార్షికోత్సవ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణ ప్రాంతంలో ప్రజలకు 75 శాతం నాణ్యమైన వైద్య సం రక్షణ సే వలు అందుబాటులో ఉన్నాయని, అయితే ఈ శా తం...