Nalgonda constable road accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం, పోలీస్ కాని స్టేబుల్ దుర్మరణం

Nalgonda constable road accident : ప్రజా దీవెన, న ల్లగొండ క్రైమ్: నల్లగొండ జి ల్లాకేంద్రం సమీపంలో ఘోర రో డ్డు ప్రమాదం చోటుచేసు కుం ది. నల్లగొండ మండలం చంద నపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో పోలీస్ కాని స్టేబు ల్ దుర్మరణం పాలయ్యారు. డీసీఎం వ్యాన్ ను ద్విచక్ర వా హ నం ఢీకొనగా మునుగోడు పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టే బుల్ షేక్ తయ్యుబ్ (34) మృత్యు వాత పడ్డారు. మునుగోడు పోలీస్ స్టేషన్...