Minister Komatireddy Venkat Reddy : నల్లగొండ కార్పొరేటర్ లు చరిత్రలో నిలిచేలా పనితీరు ప్రదర్శించాలి
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కు నూత నం గా ఎన్నికైన మొదటి కార్పొరేట ర్లు చరిత్రలో నిలిచిపోయేలా పని చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు భవి ష్యత్తులో ఉన్నత శిఖరాలను అ ధిరోహించాలని,ప్రజలకు మంచి సేవలు అందించి గొప్ప పే రు తెచ్చుకో వాలని, పదవులు శాశ్వతం కాదని, ప్రజల న మ్మకానికి అనుగుణంగా పనిచేసే...