Nalgonda CPM : అట్టడుగు జాతుల్లోని ఉద్యమసూరీడు ఎర్రయ్య

  Nalgonda CPM : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:అన్ని వర్గాల వారికి అండగా ఉండే కమ్యూనిస్టులో ఖాజీరామారం, అ ల్లిగూడెం గ్రామాలను వేదికగా చేసు కోని అనాడు అట్టడుగు వర్గాల్లోంచి పుట్టిన ఉద్యమ సూరీడే రుద్రాక్షి ఎర్రయ్య అని సీపీఎం జిల్లా కార్య దర్శి తుమ్మల వీరా రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 3వ వార్డు ఎస్టి కాలనీ రైతు వేది క దగ్గర కామ్రే డ్ రుద్రాక్ష ఎర్రయ్య 34 వర్ధంతి సందర్భంగా ఆయన స్థూపం దగ్గర చి త్రపటానికి పూలమాలలు...