Nalgonda District BJP Conflicts : భారతీయజనతాపార్టీ కార్యాలయంలో బాహాబాహీ
Nalgonda District BJP Conflicts : ప్రజా దీవెన, నల్లగొం డ : అంతర్గతం గా ఎలాఉన్నా బాహ్యప్రపంచానికి క్రమశిక్షణకు మా రుపేరుగా నిలిచే భారతీయ జనతా పార్టీలో ముసలం పుట్టింది. న ల్లగొండ బీజేపీలో గ తకొంత కాలంగా స్తబ్దుగా ఉన్న అంతర్గత కల హాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. నేతల మధ్య వైరుధ్యాలు చికిలి చిలికి గాలివానలా మారాయి. గురువారం నల్లగొండ జిల్లా బి జెపి కార్యాలయంలో నే తలు బాహాబాహీకి దిగారు. బీజేపీ మాజీ ప్ర ధాని వాజ్ పేయి...