Nalgonda district brutal joint murders : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా ఇబ్రహీంపేటలో విషాదం, కంట్లోకారంచల్లి తల్లీకూతుళ్ల దారుణహత్య
Nalgonda district brutal joint murders : ప్రజా దీవె న, అనుముల: నల్లగొండ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించి న దారుణ హత్యోదంతం వెలుగు చూసింది. అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో గుర్తుతెలియని దుండగు లు తెగబడ్డారు. న డిరోడ్డుపై కాపు కాసి, అత్యంత కి రాత కంగా తల్లీకూతుళ్లను నరికి చంపారు. ఈ దారుణ దుర్ఘటన కు సంబం ధించి స్థానికులు అందించి న వివ రాల ప్రకారం దుండగులు పథకం ప్రకారమే ఈ దా డులకు పాల్పడ్డా రు. బాధితులు...