Nalgonda district collecter Badugu Chandrashekar : గ్రామాల్లో సమస్యల సత్వర పరి ష్కారానికి కృషి చేయాలి
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ Nalgonda district collecter Badugu Chandrashek ar : ప్రజాదీవెన, మిర్యాలగూడ: నూతన ప్రజాప్రతినిధులు గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరిం చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలు పునిచ్చారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక అమలులో భాగంగా శుక్రవారం నల్గొండ జి ల్లా మిర్యాలగూడలో నిర్వహించిన మిర్యాలగూడ నియో జ కవర్గస్థాయి ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక సన్నాహక సమా వేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు....