Nalgonda district collecter chandhra shekhar : నల్లగొండలో ప్రారంభానికి సిద్ధమైన మహిళాసంఘాల పెట్రోల్ బంక్
Nalgonda district collecter chandhra shekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మహిళా సంఘాల ఆధ్వర్యంలో న ల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎ ల్బీసీ వద్ద ఏర్పా టుచేసిన పెట్రో ల్ పంపును శనివారం రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రా రం భించనున్న దృష్ట్యా పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం అయన ఎస్ ఎల్ బిసి...