Nalgonda district collecter chandhra shekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, ప్రజాసమస్యల పరిష్కారం కోసం మండలస్థాయిలో ప్రజావాణి
Nalgonda district collecter chandhra shekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజల స మస్యలను మండల స్థా. యిలోనే పరిష్కరించేలా ప్రతి సోమవారం మండల స్థా యి లో ప్రజావాణి కా ర్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలె క్టర్ బి.చంద్రశేఖర్ అధికా రులను ఆదేశించారు. మండల స్థాయి లో నిర్వహించే ప్రజావాణికి ఎంపీడీవో, తహసీల్దార్, ము న్సి పల్ కమిషనర్‌తో పాటు, ప్రత్యేక అధికారులు హాజరు కా వాలన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్డీవో లు, తహసీల్దార్లు,ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో...