Opinionతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Nalgonda district collecter chandhrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం, ఏడాదిలోపు అన్ని ప్రాజెక్టుల పనులన్నీ పూర్తిచేయాలి

Nalgonda district collecter chandhrasekhar :  ప్ర జా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సం బంధించిన భూసే కరణ, పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్) ప్ర క్రియలను వేగవంతం చేసి, సంవత్సరంలోపు అన్ని ప్రా జె క్టుల పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్ట ర్ బి. చంద్రశే ఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కా ర్యాలయ సమావేశ మందిరంలో స్పెషల్ కలెక్ట ర్లు, ఆర్‌డీవో లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈలు), డి ప్యూటీ ఎగ్జిక్యూ టివ్ ఇంజినీర్లు (డీఈలు), అ సిస్టెంట్ ఇంజి నీర్లు (ఏఈలు), ల్యాండ్ అక్విజిషన్ అధికారుల (ఎల్‌ఏ ఓ లు)తో జిల్లా కలెక్టర్ ప్రాజక్టుల భూసేకరణ పై సమీక్ష నిర్వ హించారు.

జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసే కరణ ప్రక్రియను జాప్యం లేకుండా పూర్తి చేయాల న్నారు. ప్రతి ప్రా జెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ, అవార్డు ల జారీ, పరిహారం చెల్లింపులు, పున రావాసం (ఆర్‌ అండ్‌ఆ ర్) పనులను వేగంగా పూర్తిచేసి నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకా లు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అవ సరమైన బడ్జెట్ ప్రతిపాదనలను సకాలంలో సిద్ధం చేసి ని ధులు సమకూర్చుకుని ప్రాజెక్టులను నిర్దేశించిన గడువు లో పూర్తి చే యాలని తెలిపారు.ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో రహదారులు, తాగు నీ రు, విద్యుత్, డ్రైనేజీతో పాటు, ఇ తర మౌలిక సదుపాయాలను పూ ర్తిస్థాయిలో కల్పించాలని అధికారు లను ఆదేశించారు.

ప్రాజెక్టుల వల్ల ప్రభావితమ య్యే ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, వా రి సహకారంతో పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్య మంత్రి నిర్దే శించిన లక్ష్యానికి అను గుణంగా జిల్లాలోని అ న్ని ఇరిగేషన్ ప్రాజెక్టు ల ను ఏడాదిలోపు పూర్తి చేయడం ప్ర తి అధికారి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల అమలు లో నిర్లక్ష్యం, జాప్యం లేదా అలస త్వం ప్రదర్శించిన అధికారులపై క ఠిన చర్యలు తీసుకుంటామని, అ వసరమై తే సస్పెన్షన్‌కు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశ రథ, అసిస్టెంట్ కలెక్టర్ ( ట్రైని) శ్రీ కాంత్ రెడ్డి , స్పెషల్ కలెక్టర్లు, ఆర్‌ డీ వోలు, ఇరిగేషన్ శాఖ ఈఈలు, డీ ఈలు, ఏఈలు, ల్యాండ్ అక్విజి షన్ అధికారులు, తదితరు లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button