Nalgonda district collecter chandhrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం, ఏడాదిలోపు అన్ని ప్రాజెక్టుల పనులన్నీ పూర్తిచేయాలి
Nalgonda district collecter chandhrasekhar : ప్ర జా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సం బంధించిన భూసే కరణ, పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్) ప్ర క్రియలను వేగవంతం చేసి, సంవత్సరంలోపు అన్ని ప్రా జె క్టుల పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్ట ర్ బి. చంద్రశే ఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కా ర్యాలయ సమావేశ మందిరంలో స్పెషల్ కలెక్ట ర్లు, ఆర్‌డీవో లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈలు), డి ప్యూటీ...