Nalgonda district collecter chandhrasekhar: నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టిమేటం, యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాల్సిందే
Nalgonda district collecter chandhrasekhar : ప్రజా దీవెన, దేవరకొండ: యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవం తం చేయాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు. దేవర కొండ నియోజక వర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యాన్ని కొను గోలు పూర్తి చేయాలని చెప్పారు.శనివారం దేవరకొండ ఆ ర్డీ వో కార్యాలయంలో యాసంగి ధా న్యం కొనుగోళ్లపై జిల్లా క లెక్టర్ బి చంద్రశేఖర్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జి ల్లాలో...