Nalgonda district collecter ilatripathi : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు,జిల్లా మొద లు గ్రామస్థాయి వరకు అధికారు లు, సిబ్బంది వారి కార్యస్థానాల్లో ఉండాలి

బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు,జిల్లా మొద లు గ్రామస్థాయి వరకు అధికారు లు, సిబ్బంది వారి కార్యస్థానాల్లో ఉండాలి Nalgonda district collecter ilatripathi : ప్రజా దీవెన, నల్లగొండ: మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నే పథ్యంలో జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామస్థాయి వరకు అధికారు లు, సిబ్బంది అందరూ వారి వారి కార్య స్థానాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి ఆదేశించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రా ణనష్టం, ఆస్తి...