Nalgonda District Collecter : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ ఆదేశాలు, ఆహార ఉత్పత్తి కేంద్రాలపై విస్తృతదాడులు నిర్వహించాలి

  Nalgonda District Collecter:  ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజలకు సు రక్షితమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా ఆహార భద్రత అధికారులు హోటల్లు, దాబాలు, తిను బండారాలు, ఆహార ఉత్పత్తుల కేం ద్రాలపై విస్తృత తనిఖీలు, దాడులు నిర్వహించాలని జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (collecter Chandra Shekh ar badugu) అన్నారు.శుక్రవారం తన చాంబర్లో  నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ( Food Safety Ad visory Committee) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ హార భద్రత అధికారులు...