Nalgonda District Collector Chandrasekhar : జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆకాంక్ష, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడాలి
Nalgonda District Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుణాత్మక వి ద్య అందించి, వారిని ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీ ర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విద్యాశా ఖ అధికారులను ఆ దేశించారు.శుక్రవారం కలెక్టర్ కా ర్యాల య ఉదయాదిత్య భవన్‌లో విద్యాశాఖ అధికారులతో సమీ క్షించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రా రంభమైనందున ప్రతి అధికారి, ఉపాధ్యాయుడు స్పష్టమైన డ్యూటీ ప్లాన్‌తో పని చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల...