Nalgonda district collector chandrashekhar: సమస్యల పరిష్కారానికి ఎస్సి, ఎస్టీ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కృషి చేయాలి
Nalgonda district collector chandrashekhar: ప్రజా దీవెన, నల్లగొండ: షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి స మస్యల పరిష్కారానికి ఎస్సి, ఎస్టీ జిల్లా విజి లెన్స్ మానిటరింగ్ కమి టీ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మంది రంలో నిర్వహించిన ఎస్సి,ఎస్టి అట్రాసిటీ కేసుల జిల్లా స్థా యి విజిలె న్స్ ,మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ఎస్సి, ఎస్టిలపై దాడులతో పాటు, అ స్పృ శ్య త నివారణకు...