Nalgonda district collector chandrashekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలి
Nalgonda district collector chandrashekhar: ప్రజా దీవెన, నల్లగొండ: ఆహార భద్రత లో భాగంగా ప్రజలు ఆహార పదార్థాల కొనుగోలు సమయంలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ బి.చం ద్రశేఖ ర్ కోరారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యా చరణ ప్రణాళికలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం సోమవారం జిల్లా ఆహార భద్రత నియం త్ర ణ శాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జి ల్లా కేంద్రంలోని క్లాక్...