Nalgonda District Collector Chandrashekhar : శాస్త్రీయంగా మున్సిపల్ ఘన వ్య ర్ధాల నిర్వహణ
Nalgonda District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మునిసిప ల్ ఘన వ్యర్థాల ము ఖ్యంగా బయోడిగ్రేడబుల్, నాన్- బయోడిగ్రే డబుల్ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహ ణతో పాటు వినియోగంపై దృష్టి సారించా లని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. సోమవారం ము న్సిపల్ వ్యర్ధాల బయోడీగ్రేడబుల్ పై నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యంతో స మీక్ష నిర్వహించారు. మిర్యాలగూడ, చందనపల్లి డంపింగ్ యార్డులలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల రీసైక్లింగ్‌పై దృష్టి కేంద్రీకరించడం...