Nalgonda District Collector Chandrashekhar : వాహనదారులు తప్పనిసరిగా హె ల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలను పాటించాలి
Nalgonda District Collector Chandrashekhar: ప్ర జా దీవెన, నల్లగొండ: రోడ్డు భద్ర తపై ప్రజల్లో చైతన్యం పెం పొందిం చేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చే సిన “రోడ్ సేఫ్టీ అ వేర్నెస్ ట్రీ” అవ గాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ ప్రారంభించారు. సోమవారం క్లాక్ టవర్ సెంటర్ లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగం గా నిర్వహిస్తున్న రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమా న్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు...