District Collector Chandrashekhar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ప్రకటన, ఈనెల 11 వ తేదీన స్థానిక సెలవుదినం

District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఈనెల 11 న జరగనున్న ము న్సిపల్ ఎన్నికల పోలింగ్ నే ప థ్యంలో జిల్లాలోని నల్లగొండ ము న్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నంది కొండ, చండూ రు, దేవరకొండ, చిట్యాల మున్సి పాలిటీల పరిధిలో పనిచేసే ప్రభు త్వ కార్యాలయాలు, స్థానిక సం స్థ లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యో గులు వారి ఓటు హక్కు ను విని యోగించుకునేందుకుగాను ఈనెల 11 న స్థానిక సె...