Nalgonda district collector chandrashekhar: ఆధునిక నూతనసాంకేతికతతో వ్యవసాయంలో రైతుకు అధికఆదాయం
--నల్గొండ జిల్లా పట్టు పురుగుల పెంపకానికి అంతా అనుకూలం --రైతులు పట్టుపురుగుల పెంపకం పైదృష్టి సారించాలి -- నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్ర శేఖర్ పిలుపు Nalgonda district collector chandrashekhar: ప్రజా దీవెన, నల్లగొండ: పంట మా ర్పిడిలో భాగంగా రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారిస్తే అ ధిక లాభాలు పొందవ చ్చని జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం అ యన నల్గొండ జిల్లా క నగల్ మండలం నరసింహపురం లో రైతు...