Nalgonda district collector : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీల్, ఎన్నికల విధుల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకo

  Nalgonda district collector :  ప్రజాదీవెన, నల్లగొండ: ఎ న్నికల విధులలో ప్రిసైడింగ్ అధికారుల పాత్రకీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ అన్నారు. శని వారం నల్గొండ జిల్లా కలెక్టర్ కా ర్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదీత్య భవన్ లో ము న్సిపల్ ఎన్నికల ప్రీసైడింగ్, స హాయ ప్రిసైడింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఎ న్నికల శి క్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడు తూ మున్సిపల్ ఎన్ని కలు పార్టీ ఆధారంగా జరుగుతాయ ని, అసెంబ్లీ,...