Nalgonda district Court judgement : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కోర్టు సంచ లన తీర్పు, భార్యపై వేధింపుల కే సులో భర్తకు రెండు సంవత్సరాల జైలు శిక్ష
Nalgonda district Court judgement : ప్రజా దీవెన, న ల్లగొండ క్రైమ్: భార్యను వేధించిన కేసులో నిందితుడికి న్యా యస్థానం గట్టి హెచ్చరికగా నిలిచే తీర్పు వెలువరించింది న ల్గొండ ప్రత్యేక జె ఎఫ్‌సీఎం (ప్రొహిబిషన్ & ఎక్సైజ్ నేరాలు) కో ర్టు. నిందితు డికి మొత్తం రెండు సంవ త్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచల న తీర్పు వెలువరించింది. ఆ మేర కు కొట్టు తీర్పు వివరాలను నల్లగొండ జిల్లా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడిం చారు....