Nalgonda district fetal road Accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో ఘో ర ప్రమాదం,బస్సు, కారు ముఖా ముఖిఢీ, నలుగురు దుర్మరణం

Nalgonda district fetal road Accident : ప్రజా దీవెన చిట్యాల: నల్లగొండ జిల్లాలో ఆదివారం తెల్లవారుజా మున ఒక భ యంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా లోని హైదరాబాద్ విజయవాడ జా తీయ రహదారిపై చి ట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోఒక ప్రైవేట్ ట్రా వెల్స్ బస్సు, కారు ఒక దానికొకటి అత్యంత వేగంగా ఢీకొ న్నాయి. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న న లుగురు అక్కడికక్కడే మరణించగా, కారు డ్రైవర్ తీవ్ర గా యాలతో ప్రా ణాపాయ...