Nalgonda district police blockade : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోలీసుల ‘నాఖా బందీ’, అల్లాడిపోయిన ఆకతాయిలు
Nalgonda district police blockade : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల ప రిర క్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ శనివారం అర్ధరాత్రి ఒక్కసారి గా ఉరుము లేని పిడుగులా విరుచుకు పడింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి నల్లగొం డ జిల్లా సరిహద్దులతో పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా ‘నాఖా బందీ’ (ఆ కస్మిక వాహన తనిఖీలు) ని ర్వహించారు. ఎస్పీ స్వయంగా క్షేత్రస్థాయి లో పర్యటించి త...