Nalgonda double bedroom distribution : పేదల చిరకాల స్వప్నం సొంతింటి కలసాకారం
Nalgonda double bedroom distribution : ప్రజా దీవె న, నల్లగొండ: పేదల చి రకాల స్వప్నమైన సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్ర భుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన న ల్గొండ పోలీస్ పరేడ్ మై దానంలో నిర్వహించిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న అనంతరం నల్లగొండ పట్టణంలోని గొ ల్లగూడ ప్రాంతంలో నిర్మించిన 552 డబుల్ బెడ్‌రూం ఇండ్ల ను ప్రారంభించడమే...