Nalgonda Double Bedroom Houses : నల్గొండలో నెరవేరుతున్న పేద ప్ర జల సొంతింటి కల, కలెక్టరేట్ వ ద్ద డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తుది పరిశీలన 

Nalgonda Double Bedroom Houses : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ నగర ప్రజల దశాబ్దాల కలను సా కారం చేస్తూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని కలెక్టరేట్ సమీపంలో నూత నంగా నిర్మించిన డబుల్ బెడ్‌ రూ మ్ నివాసాల సముదాయాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభు త్వ అధికా రులు పరిశీలించారు. ఈ సంద ర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మున్సి పల్ కార్పొరేషన్ మే యర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రెవె న్యూ డివిజనల్ ఆఫీసర్ (R...