DRDA PD Shekhar Reddy : నల్లగొండ డిఆర్ డిఏ పీడీ శేఖర్ రె డ్డి హెచ్చరిక, ఉపాధి హామీ పను ల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

DRDA PD Shekhar Reddy : ప్రజా దీవెన, శాలిగౌరారం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల పట్ల సిబ్బంది నిర్ల క్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డి ఆర్ డి ఓ పిడీ వై.శేఖర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలో నిర్వహించిన 15వ ప్రజా వేదిక కార్యక్ర మానికి హాజరై మాట్లాడారు. మండలంలో 24 గ్రా మపంచా యతీలో 15 రోజులు సామాజిక తనిఖీ బృందం ఇంటింటి తిరిగి ఉపాధి పనులను,కూలీలకు వేతనలను పరిశీలించా రు. 2024 -25...