Nalgonda DRDA Womens Day : డిఆర్ డిఏ జిల్లా మహిళా సమా ఖ్య ఆధ్వర్యంలో మహిళాదినోత్స వ వేడుకలు
Nalgonda DRDA Womens Day: ప్రజా దీవెన నల్లగొం డ: నల్లగొండ జి ల్లాలో మహిళల ఆత్మవిశ్వాసం, నాయక త్వంతో పాటు ఆర్థిక స్వావలంబనకు ప్రతీకగా నిలిచే విధం గా శుక్రవారం జిల్లా డిఆర్డిఏ మహిళా సమాఖ్య ఆధ్వర్యం లో స్థానిక టీటీడీసీ ప్రాంగణంలోని జడ్ ఎస్ వద్ద అంతర్జా తీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించా రు. జిల్లా నలుమూలల నుంచి మహిళా సంఘాల ప్రతినిధు లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఉ త్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ...