Nalgonda Employees Transfers transparency : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ప్రకటన, పారదర్శకంగా జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు 

Nalgonda Employees Transfers transparency :  ప్రజా దీవెన నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా లో ప్రభుత్వ ఉద్యో గుల బదిలీలను పారద ర్శకంగా నిర్వహిస్తున్న ట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలి పారు. ఆదివారం ఉదయా ది త్య భవన్లో నిర్వహించిన గ్రేడ్ వన్, గ్రేడ్ 2 ,గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కార్య క్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బదిలీల ప్రక్రియపై పంచాయతీ కార్యదర్శు లకు ఆయ న క్షుణ్ణంగా వివరించారు.రాష్ట్ర ప్ర...